1.ANANDA BAALUDE

Ananda Baalude Aa Nanda Baaludai, Tanavaari Gurthimpa Tharali Vache

Aa Ramachandrude Aaraama Chandrudai, Tana Bantulanu Kangonaga Vache

Aa Eeshude Baala Saayeeshudai Ita, Tana Gumputho Aadukonaga Vache

Aa Mahaa Vishnuve Ee Mahee Vishnuvai, Tana Aayudhamulu Chekonaga Vache

Yuga Dharma Paddhatul Vigalithamaiyunda Nayamaargamuna Drippi Nadupu Koraku

Lokambulella Kallolamai Chediyunda, Nishkalmashamu Chesi Nilupu Koraku

Durmaarga Varthanul Thrulluchu Nunda, Saadhu Samrakshana Salupu Koraku

Aa Rama Chandrude…Aa Eeshude…

ఆనంద బాలుడే ఆ నంద బాలుడై, తనవారి గుర్తింప తరలి వచ్చే

ఆ రామచంద్రుడే ఆరామ చంద్రుడై, తన బంటులను కనుగొనగా వచ్చే

ఆ ఈశుడే బాల సాయీశుడై ఇట్ట  తన గుంపుతో ఆడుకొనగా వచ్చే

ఆ మహా విష్ణువే ఈ మహీ విష్ణువై, తన ఆయుధములు చేకొనఁగ వచ్చే

అట్టి పరమాత యను బొమ్మలాటగాడు జీవుల రంగస్థలాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆటను జుషి సుంత వర్ణించి సంతసం కనుడీ

That child of Nanda has come as the blissful child (Ananda Bala) to recognise His people;

Like a relaxing moon, that Ramachandra has come to look for His servants;

That Shiva has come again as Sai Shiva to play with His group;

That Maha Vishnu has come again as Mahee Vishnu to this earth to take up His weapons;

That Lord who is running this puppet show, has Himself come on to the stage and He is making the play which happened then and is happening now. Describe this and find happiness.

  1. యుగధర్మ పద్ధతుల్ విగళితమైయుండ నయమార్గమునద్రిప్పి నడపుకొరకు

లోకముల్ ఇలలో కల్లోలమై బడియుంట సన్మార్గ వర్తన సలుపు కొరకు

దుర్మార్గ వర్తనుల్ క్రుంగి దీనత నుంట సాధు సంరక్షణ సల్పు కొరకు

కాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంట భాష్యార్థ గుప్తముల్ పలుకు కొరకు

క్ష్మా భరము బాప భూదేవి మనుపు కొరకు

త్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకు

అవతరించెను అచ్యుతుడవనియందు

వాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.

Yugadharma pad’dhatul vigaḷitamaiyuṇḍa nayamārgamunadippi naḍapukoraku

lōkamulu ilalō kallōlamai ceḍiyuṇṭa sanmārga vartana salupu koraku

durmārga vartanul kruṅgi dīnata nuṇṭa sādhu sanrakṣaṇa salupu koraku

kāla sandigdha vigrahasūktulaiyuṇṭa bhāṣyārtha gōpyamul paluku koraku

kṣmā bharamu bāpi bhūdēvi manupu koraku

trētanosagina kōrkeladīrcu koraku

avatarin̄cenu acyutuḍavaniyandu

vāsudēvākhya śrīsāyi vasudhaśauri.

When the Dharma of the age is laid aside To redirect and lead in the righteous path When the world is polluted by conflict and confusion To restore the path of virtue When good men caught in cruel coils and wail in distress To protect such noble ones To reveal and proclaim the hidden essence of the scriptures which are lost in the passage of time To relieve Mother Earth from the burden of vice To fulfill the promises made in the Treta age Just as Lord Krishna, the Eternal One, Lord Sai descended as on Earth

 

 

 

2. CHINNI KRISHNA

Chinni Krishna Muraleedhara Venna Chora Nannu Gaavara 

Kanna Thandri Nannu Brova Karunato Raa Raa

Deva Deva Sai Deva(Chinni…)

Raadha Ramana Krishna Vedaabharana, Ledaa Karuna Budanuta Charana

Yadu Nandana Shouri Mandhara Giridhaari(Chinni…)

Bhakta Loka Paripaala Sadguna Sheela, Vedudu Chaala Jaalamadela

Mauktikahaara Krishna Vegame Raa Raa(Chinni…)

Brindaavana Vihaari Madi Ninugori, Bhajiyinthu Muraari Sajjanulanu Cheri

Nandanandana Krishna Vandana Midera(Chinni…)

చిన్ని కృష్ణ మురళీధర వెన్న చోర నన్ను గావర 

కన్న తండ్రి నన్ను బ్రోవ కరుణతో రా రా దేవ దేవా సాయి దేవా(చిన్ని…)

రాధ రమణ కృష్ణ వేదాభరణ, లేదా కరుణ బుడనుత చరన యదు నందన శౌరీ మందార గిరిధారి(చిన్ని…)

భక్త లోక పరిపాల సద్గుణ షీలా, వెదుదు  చాలా జాలమాడేలా మౌక్తికాహార కృష్ణ వేగమే రా రా(చిన్ని…)

బృందావన విహారి మది నినుగోరి, భజియింతు మురారి సజ్జనులను చేరి నందనందన కృష్ణ వందన మిథేరా (చిన్ని…)

 

Cute little Krishna! O flute player! O butter thief! 

Why don’t You come to rescue me?

Endearing one! Come to me with compassion and liberate me. 

O Beloved of Radha! O Krishna! The Master of Vedas! Do You not have compassion for me? You are the One who is praised by the virtuous as the darling son of Nanda, who raised the Mandara Mountain!

The Master of devotees of the world! O virtuous one! Are not my prayers enough? Why do You delay in reaching me? 

The one adorned with a chain of pearls, O Krishna! Come quickly. I cannot wait any longer! 

Oh! The One who moves around in Brindavan, my mind seeks Thee.

I will sing Your praises in the company of virtuous people. Salutations to You, O Son of Nanda!




3. DAYA CHETA DHANYULU KAAVALERA

Daya Cheta Dhanyulu Kaavalera (Sai Daya….)

Enthati Vaadaina Dayachetha Danyulu Kaavalera

Asurudaina Bhusurudainaa Akhanda Thelivi Galavadaina(Daya…)

Vidya Nerchina Vaadadaina Gaani,Padyamulenno Paadina Gaani,

Kondaguhalalo Undina Gaani, Koorchoni Japamulu Chesina Gaani(Daya..)

Yogaabhyasamu Chesina Gaani,Bhagavatadulu Choosina Gaani,

Baaguga Gaddamu Penchina Gaani, Patte Namamulu Pettina Gaani(Daya…)

Mukku Musi Japamaacharinchina,Mrokkuchu Baaga Nilachi Undina

Mrokki Mrokki Enta Edchina Gaani(Daya….)

Kaashaya Vastramu Vesina Gaani,Kantamala Dhariyinchina Gaani

Gada Gada Gada Mani Maala Tippina Kadaku Nee Vaddaku KavarSwami(Daya..)

Bhaktito Mimmu Kolichina Gaani,Puttaparthike Vachina Gaani,

Poojalu Baaga Chesina Gani,Pudami Yantavu Tirigina Gani(Daya..)

Nee Daya Cheta…Sai Daya Cheta…Swami Daya Cheta…

Dhanyulu Kavalera.

దయ చేత ధన్యులు కావలెరా (సాయి దయ….) ఎంతటి వాడైనా దయచేత ధన్యులు కావలెరా

అసురుడైన భూసురుడైనా అఖండ తెలివి గలవాడైన(దయ…) 

విద్య నేర్చిన వాడాదైనా గాని,పద్యములెన్నో పాడిన గానీ,

కొండగుహలలో ఉండిన గాని, కూర్చొని జపములు చేసిన గానీ(దయ..) 

యోగాభ్యాసము చేసిన గానీ,భగవతాదులు చూసిన గాని,

బాగుగా గడ్డము పెంచిన గాని, పట్టే నామములు పెట్టిన గానీ(దయ…) 

ముక్కు మూసి జపమాచరించిన,మ్రొక్కుచు బాగా నిలిచి ఉండిన

మ్రొక్కి మ్రొక్కి ఎంత ఏడ్చినా గాని(దయ….) 

కాషాయ వస్త్రము వేసిన గాని,కంఠమాల ధరియించి గానీ

గడ గడ గడ మని మాల తిప్పినా కడకు నీ వద్దకు రావాలె స్వామి (దయ..) 

భక్తితో మిమ్ము కొలిచినా గాని,పుట్టపర్తికి వచ్చిన గాని,

పూజలు బాగా చేసినా గని,పుడమి యాంటావు తిరిగిన గని(దయ..) 

నీ దయ చేతసాయి దయ చేతస్వామి దయ చేతధన్యులు కావలెరా.

One should be blessed by Sai’s compassion however great he might be. 

Be it an Asura (demon) or a Bhusura (emperor) or a scholar

He should be blessed by Sai’s compassion. 

One might be learned and argue well, one may compose many poems,

One might stay in caves and sit and meditate, 

But he should be blessed by Sai’s compassion. 

One might practice Yoga or have gone through sacred texts like the Bhagavatam,

One might grow long beard and wear an auspicious mark on the forehead, 

But he should be blessed by Sai’s compassion. 

One might perform severe Japa (chanting the name of God) and pray hard and may even cry doing so, 

But he should be blessed by Sai’s compassion. 

One might put on saffron clothes (symbolising renunciation) or might wear a garland around one’s neck, and roll the rosary fast (symbolising continuous chanting of God’s name), but ultimately everyone has to come to You Swami. 

He should be blessed by Sai’s compassion. 

One might worship You with devotion or might come to Puttaparthi itself,

One might perform rituals well or might go round the entire globe, 

But he should be blesed by Sai’s compassion…. Your compassion… 

Swami’s compassion.



4.JAGAMULANEDI

Jagamulanedi Naatakambunaadinthuvuga, Eruga Galare Nee Leelalu(Baba)Evarainanuga

Kaama Krodhulaku Neevu Kaanaraavuga, Paapabheeti Kaluga Bhakthula Paalintuvuga (Eruga…)

Satyavantulaku Neevu Saaya Paduduve, 

Andukane Ninnu Sai Baba Andure, Andukane Ninnu Satya Sai Andure 

Saraguna Brocheti Parthivaasa Andure(2), Bhakthula Brocheti Parthivaasa Andure (Jagamulanedi…)

Yogavanthulaku Neevu Eruka Vastuve, Donga Sanyaasulaku Doora Mauduve

Thelivileni Moodha Janula(Ninnu)Talapa Kundure(Jagamulanedi…

జగములనేది నాటకంబునాదింతువుగా, ఎరుగ గలరు నీ లీలలు(బాబా)ఎవరైననుగా

కామ క్రోధులకు నీవు కానరావుగా, పాపభీతి కలుగ భక్తుల పాలింతువుగా (ఎరుగ…) 

సత్యవంతులకు నీవు సాయ పడుదువే,

యోగవంతులకు నీవు ఎరుక వస్తువే, దొంగ సన్యాసులకు దూర మండువే

తెలివిలేని మూఢ జనుల(నిన్ను)తలప కుందురు(జగములనేది…

అందుకనే నిన్ను సాయి బాబా అందురే, అందుకనే నిన్ను సత్య సాయి అందురే సరగున బ్రోచేతి పార్థివాస అందురు(), భక్తుల బ్రోచేటి పార్థివాస అందురు (జగములనేది…) 

You are the One who directs the play of the world. Can anyone ever fathom the mystery of Your miracle? You are the One who protects all those who fear sin. You are invisible to those who suffer from desire, anger, greed, pride and jealousy. You help those who are truthful. That is why people call You Sai Baba, Sathya Sai. You are the One who liberate those people who surrender to You. They address You as the dweller of Parthi, who rescues the devotees in danger. You reveal Yourself to those who are spiritual aspirants. You move away from pseudo renunciants. The ignorant people who do not know You do not even bother to remember You.




5.KALYAANAMU CHOOTHAMU RAARANDI

Kalyaanamu Choothamu Raarandi

Sri Seetharaamula Kalyaanamu Choothamu Raarandi

Choochuvaaralaku Chaala Punyamata

Punyapurushulaku Dhanya Bhaagyamata

Bhagyamabhaagyamu Bhedamu Ledata

Bhakthaavesula Mukthi Daanamagu…(Kalyaanamu Choothamu)

Ambaaripai Aragu Tejamata, Dhagadhaga Merisedi Divya Raamudata

Raama Ankamuna Ramani Seethayata  Seetharaamula Sodara Sevakulu Mana Kshemamadugunata

Kshemamu Adigina Manakika Koduva

Kadalare Kadalare Badulika Palukaka…(Kalyaanamu Choothamu)

 

కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి 

చూచువారలకు చాలా పుణ్యమట పుణ్యపురుషులు ధాన్య భాగ్యమాట  

భాగ్యమాభాగ్యము భేదము లేదట భక్తావెసుల ముక్తి దానమగు…(కల్యాణము చూతము)

అంబారీపై అరగు తేజమాత, ధగధగ మెరిసేది దివ్య రాముడట  

రామ అంకమున రమణి సీతాయట సీతారాముల సోదర సేవకులు మన క్షేమమడుగునట

క్షేమము అడిగిన మనకిక కొదువ కదలరే కదలరే బదులిక పలుకక…(కల్యాణము చూతము)

 

 

6.MARICHITIVEMO MADILO MAMMU

Marichitivemo Madilo Mammu Sainatha Prabhuvaa,Sainatha Prabhuvaa

Marugu Cheritimi Mamu Dari Cherchumu(2), Maanitavara Prabhuvaa Kanava Sainatha Prabhuvaa(2)

Sainatha Prabhuvaa(Marichiti…)

Vyadhula Thodan Badhalanondan,Vyathalan Badute Vidiya Maaku, E Dhara Papambulu Bhariyimpa(2)

Velasitivata Deva Kanava Sainatha Prabhuvaa(2) Sainatha Prabhuvaa(Marichiti….) 

Apadbandhavudanchu Vintin,Adarinchamani Vedukontin(2), Maapai Nee Krupa Chupumatantin(2)

Mamu Vidanaadaga Joosedava Sainatha Prabhuvaa(2), Sainatha Prabhuvaa(Marichiti…)

Sainatha Prabhuvaa(3)

మరిచితివేమో మదిలో మమ్ము సాయినాథ ప్రభువా,సాయినాథ ప్రభువా 

మరుగు చేరితిమి మము దరి చేర్చుము(2), మానితావర ప్రభువా కానవ సాయినాథ ప్రభువా(2)

సాయినాథ ప్రభువా(మరిచితి…) 

వ్యాధుల తోడన్ బాధలనొందం,వ్యర్థాలను బడితే విదియ మాకు, ధర పాపంబులు భరియింప()

వెలసితివాటా దేవా కానవ సాయినాథ ప్రభువా() సాయినాథ ప్రభువా(మరిచితి….)

ఆపద్బాంధవుడంచు వింటిని,ఆదరించామని వేడుకొంటిని(౨), మాపై నీ కృప చూపుమాటన్తిన్(౨) మము విడనాడగా జూసెదవా సాయినాథ ప్రభువా(౨), సాయినాథ

 

Maricitivēmō madilō mam’mu sāyinātha prabhuvā,sāyinātha prabhuvā 

marugu cēritimi mamu dari cērcumu(2), mānitāvara prabhuvā kānava sāyinātha prabhuvā(2) sāyinātha prabhuvā(mariciti…) 

vyādhula tōḍan bādhalanondaṁ,vyarthālanu baḍitē vidiya māku,ī dhara pāpambulu bhariyimpa(2) 

velasitivāṭā dēvā kānava sāyinātha prabhuvā(2) sāyinātha prabhuvā(mariciti….) 

Āpadbāndhavuḍan̄cu viṇṭini,ādarin̄cāmani vēḍukoṇṭini(2), 

māpai nī kr̥pa cūpumāṭantin(2) mamu viḍanāḍagā jūsedavā sāyinātha prabhuvā(2), sāyinātha

Oh Sainatha! Have you forgotten us & cast us out of your heart?

We have fallen into an abyss. Please take us closer to you.

You are the universal lord who bestows boons, Won’t you look after us Lord Sainatha?

We suffer because of many diseases

Are we fated to go through these difficulties also?

It seems you incarnated to bear the burdens of Earth.

Won’t you look after us Lord Sainatha

We have heard that you’re our saviour in difficulties.

We plead to you to save us…

…And shower your compassion on us.

 Will you discard us without blessing us?




7.MOHANA MURALI NOODUCHU
Mohana Murali Nooduchu Nokapari Gaanamu Seyagade
Krishna Gaanamu Seyagade(3)
Katina Hrudayamulu Pashanambulu Karigi Karigi Neerai Pravahimpa
Gaanamu Seyagade(2)
Prema Rahita Maru Bhoomulalo Premaankuramulu Pemponda
Premaveshamutho(2)
Prema Sudha Varshamu Varshimpaga Prema Nadulu Pravahimpaga
Muralee Gaanamu Seyagade(2)
Sakala Maheedhara Vana Samyutayai Jalanidhi Janthu Vishalahurdayai
Santhoshambalara
Prakruthi Satheemani Paravashamuna thaa Chentana Nrutyamu Seya
Muralee Gaanamu Seyagade(2)

 

మోహన మురళి నూదుచు నొకపరి గానము సేయఁగాఁడె కృష్ణ గానము సేయఁగఁడే(త్రీ

కఠిన హృదయములు పాషాణంబులు కరిగి కరిగి నీరై ప్రవహింప గానము సేయఁగఁడే()

ప్రేమ రహిత మరు భూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో() ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళీ గానం సేయఁగఁడే()

సకల మహీధర వన  సంయుతయై జలనిధి జంతు విశాలాహుర్దయై సంతోశంబాలారా

ప్రకృతి సతీమణి పరవశమున తా చెంతన నృత్యము సేయ మురళీ గానం సేయఁగఁడే()




8. OYI RAMA

Oyi Rama,O Hoyi Rama , Neevu Na Anda Nundu Kodanda Rama

Manchigane Vache Samsaara Vabdhi, Idi Munchiveyunayya Ee Mohavabdhi

Yenchi Chooda Neekedi Minchadayya(2), Dayayunchi Nannu Daricherchu Odavouchu Oyi Rama..

Makkuvaina Daanananchu Maayadaari, Ee Chokkatampu Korke Yunna Chuppanaati

Chikku Petti Nannu Rattu Chesenayya, Deeni Mukkuchevulu Koyavaiyya Mohanaanga Oyi Rama 

Paapaala Puttinillu Paavanaanga, Ee Kopamanna Ravanundu Komalaanga

Yepumeera Paditalala Paaparaaju, Deeni Roopumaapi Maa Taapam Arpavayya Oyi Rama..

Vaanaramula Nellaneli Vaanicheta, Kaani Kaaryamalarachesi Kaachinaavu

 Vaarikanna Teesipomu Sai Rama(2), Kaana Mammukooda Diddhaneevu Kaavaleva Oyi Rama…

Mattumaryaada Pogottenayya, Ee Potta Ye Kabandhudandhu Pattenayya

Chikku Patti Nannu Rattu Chesenayya Deeni Mattumaayalaapavayya Sai Rama Oyi Rama…

ఓయి రామ,ఓ హోయి రామ , నీవు న అండ నుండు కోదండ రామ మంచిగానే వచ్చే సంసార వాబ్ధి, ఇది ముంచివేయునయ్యా ఈ మోహవాధీ

ఏంచి చూడ నీకేది మించాడయ్యా(౨), దయయుంచి నన్ను దరిచేర్చు ఓడవౌచు ఓయి రామ.

మక్కువైన దాననంచు మాయదారి, ఈ చొక్కతంపు కోర్కె యున్న చుప్పనాతి చిక్కు పెట్టి నన్ను రట్టు చేసేనయ్యా, దీని ముక్కుచెవులు కోయవైయ్యా మోహనాంగ ఓయి రామ

పాపాల పుట్టినిల్లు పావనాంగా, ఈ కోపమన్న రావణుండు కోమలాంగా యేపుమీర పదితలల పాపారాజు, దీని రూపుమాపి మా తాపం ఆర్పవయ్యా ఓయి రామ..

వానరములు నెల్లనేలి వానిచేత, కాని కార్యమలరాచేసి కాచినావు వారికన్నా తీసిపోము సాయి రామ(౨), కాన మమ్ముకూడా దిద్ధనీవు కావాలేవా ఓయి రామ…

మటూమర్యాద పోగొట్టేనయ్యా, పొట్ట   కబంధుడందు పెట్టణయ్య చిక్కు పెట్టి నన్ను రట్టు చేసేనయ్యా దీని మటుమాయలాపవయ్యా సాయి  రామ ఓయి  రామ

9.PARTHIVAASA SAI SHAKTIVESHA

Parthivaasaa Sai Shaktivesha, Maaku Mukthi Daari Choopavayya,Satya Sayeesha.(Parthivaasa…)

Sati Sakkubai Ninnu Sandarshimpaga Kori, Vyadhalennichendeno Madilo Ledaa

Moksha Pradaata Ninnu Deekshimpa Korina, Raani Meera Chinta Yela Teliyedo(Parthivaasa…)

Bhaktha Nandanaaru Ninnu Bhajana Cheyaga Kori, Vyadhalennichendeno Madilo Leda

Rasi Tyaagaraaju Ninnu Raama Raama Yenuchu, Tirigina Kathalella Marachinaava(Parthivaasa…)

Yela Kripa Kalagadela Raavela Brova, Pilachi Matlaada Vela Baala Gopala

Pilachi Matlaada Vela Sai Gopala(Parthivaasa…)

పార్థివాసా సాయి శక్తివేశ, మాకు ముక్తి దారి చూపవయ్యా,సత్య సాయీశ.(పార్థివాస…)

సతీ సక్కుబాయి నిన్ను సందర్సింపగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదా

మోక్ష ప్రదాత నిన్ను దీక్షిమ్ప కోరిన, రాణి మీరా చింత ఎలా తెలియదు(పార్థివాస…) భక్త నందనారు నిన్ను భజన చేయగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదా 

రాసి త్యాగరాజు నిన్ను రామ రామ ఎనుచు, తిరిగిన కథలెల్ల మరచినావా(పార్థివాస…)

ఎలా కృప కలగదేల రావెల బ్రోవ, పిలచి మాట్లాడ వేళా బాల గోపాలా పిలచి మాట్లాడ వేళా సాయి గోపాల(పార్థివాస…)

https://youtu.be/Ii8doJ6_K8g

10. PRAYER:AHA RAHA TAVA

Aha Raha Tava Aahvaana Prachaarita Sunisita Udaara VaaniHindu Bouddha Sikha Jaina Paarasiha Musalmaana Kirastani Poorab Paschima Vaasi Tava Simhaasana Baasi

Prema Vahini

అః రహ తవ ఆహ్వాన ప్రచారట సునిశిత ఉదార వాణిహిందు బౌద్ధ శిఖ జైన పారసిహ ముసల్మానే

కిరస్తానీ పూరబ్ పశ్చిమ వాసి తవ సింహాసన బాసి ప్రేమ వాహిని




11.RAAMA NAAMAMANU.PRASADAMIDIGO

Sai Naamamanu Mitayi idigo Randi Bhaktulaara

Bhoomilo Dorike Ye Mitayini Tini, Paamarulai Chedipovaka munupe (Sai Naamamanu…)

Vedasaaramanu Godhumapindilo,Vedavankyamanu Avu Neyei Bosi

Aadharamaina Pedda Baandhamu Lona, Aadimunulu Deeni Paakamu Battiri (Sai Naamamanu…)

Nibhudhi anu Kandachakkara Dechi,Subudhiyanu Ksheeramu Bosi,

Abaddhamaniyeti Malinamu Teesi, Aadimunulu Deeni Paakamu Battiri (Sai Naamamanu…)

Rakarakamainadi Sai Prasaadam,Sakalaroga Nivaarana Moye

Oka Kaasainanu Kharchy Ledoyee, Takaraar Seyaka Teesukondayi (Sai Naamamanu…)

Taarakanamainadi mainadee Prasaadam Paatraa,Saaradhi Daasula Keemo Yeruka

Dooramu Poyee Konapaniledika, Puttaparthi Puramulo Kollaga Dorukunu (Sai Naamamanu…)

సాయి నామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా భూమిలో దొరికే   మిఠాయిని తిని, పామరులై చెడిపోవక మునుపే (సాయి నామమును…)

వేదసారమను గోధుమపిండితో,వేదవాంఖ్యమను ఆవు నేయి బోసి ఆధారమైన పెద్ద బంఢము లోన, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)

నీబుద్ధి అను కండచక్కర దెచ్చి,సుబుధియాను క్షీరము బోసి, అబద్ధమనియేటి మలినం తీసి, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)

రాకరకమైనది సాయి ప్రసాదం,సకలరోగ నివారణ మోయ్ ఒక కాసైనాను ఖరుచ్య్ లెదోయీ, తకరారు సేయక తీసుకొండాయి (సాయి నామమును…)

తారకణమైనది మైనది ప్రసాదం పాత్రా,సారధి దాసుల కీమో యెఱుక దూరము పోయి కొనపనిలేదిక, పుట్టపర్తి పురములో కొల్లగా దొరుకును (సాయి నామమును…)

12. RAARE CHOODARA PODAMU

Raare Choodara Podamu Sri Raamula Pendli, Raare Choodara Podamu

Sri Badradeesula Pendli…(Raare Choodara Podamu…)

Sthreelu Minchina Mikkutaalu;Muthyapu Thoranaalu

Moolalaki Kitikeelu; Vajraala Arugulu

Talapaina Neelaalu; Nooraarlu Bajaarlu…(Raare Choodara Podam u…)

Veena Sannamulu Vintha Nagaarlu

Radhamulu Gajamulu Turagamu Menaka

Vaariventa Ghana Vruddha Kaushikudu

Vaariventa Raja Dasharathudu

Athaniventa Manthri Samanthrudu

Athyadbhuthamuga Aanandamuga

Ayodhya Anthayu Kadili Vacchinadi…(Raare Choodara Podamu…)

Vashistha Rappinchi Khadgamulu Theppinchi

Doolaalapai Guppinchi; Yippinchi Meppinchuta

Sthreelaki Yekkuva Bhooshanaalu;Mundara Darbaarulu

Seethaku Ramudu Soothramu Gattutaku Thaanu

Yiddari Okka Yeedu Jodu Koorchinaaru

Seethaku Thaguvaadu Sri Raamudu…

రారే చూడరా పోదము శ్రీ రాముల పెండ్లి, రారే చూడరా పోదము శ్రీ బద్రదీసుల పెండ్లి…(రారే చూడరా పోదము…)

స్త్రీలు మించిన మిక్కుతాలు;ముత్యపు తోరణాలు మూలలకి కిటికీలు; వజ్రాల అరుగులు తలపైన నీలాలు; నూఱార్లు బజార్లు…(రారే చూడరా పోదాం యూ…)

వీణ సన్నములు వింత నాగార్లు రథములు గజములు తురగము మేనక 

వారివెంట ఘానా వృద్ధ కౌశికుడు

వారివెంట రాజా దశరథుడు అతనివెంట మంత్రి సుమంత్రుడు అత్యద్భుతముగా ఆనందముగా

అయోధ్య అంతయు కదిలి వచ్చినది…(రారే చూడరా పోదము…) వశిష్ట రప్పించి ఖడ్గములు తెప్పించి

దూలాలపై గుప్పించి; ఇప్పించి మెప్పించుట స్త్రీలకి ఎక్కువ భూషణాలు;ముందర దర్బారులు సీతను రాముడు సూత్రము గట్టుటకు తాను

యిద్దరి ఒక్క యీడు జోడు కూర్చినారు సీతకు తగువాడు శ్రీ రాముడు…




13.RAMA KODANDA RAMA

Rama Kodanda Rama Rama Pattaabhi Rama

Rama Kalyaana Rama Raghavaa…(Rama Kodanda…) Rama Neekokka Maata Rama Naakokka Moota

Rama Nee Paate Paata Rama Nee Baate Baata(Rama Kodanda…)

Rama Neekevaru Todu Rama Kreeganta Choodu

Rama Nenu Nee Vaadu Rama Naato Maataadu(Rama Kodanda..)

Rama Naamame Melu Swami Chintane Chaalu

Rama Neevu Nannelu Rama Raayade Chaalu

Rama Naamame Melu…(3 Levels)Nee Naamame Melu…(3Levels)

Naamame Melu…(3 Levels)(Rama Kodanda…)

రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణా రామ రాఘవా…(రామ కోదండ…) రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట

రామ నీ పాటే పాత రామ నీ బాటు బాట(రామ కోదండ…) రామ నీకెవరు తోడూ రామ క్రీగంట చూడు రామ నేను నీ వాడు రామ నాతొ మాటాడు(రామ కోదండ..)

రామ నామమే మేలు స్వామి చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు…(3 లెవెల్స్)నీ నామమే మేలు…(౩ లెవెల్స్)

నామమే మేలు…(3 లెవెల్స్)(రామ కోదండ…)

https://youtu.be/8rm8bRkkAmM

14.RAMA RAMA RAMA SEETA

Rama Rama Rama Seeta, Rama Rama Rama Seeta

Srimadravikulamandu Janinchi, Seetaadevini Preeti Varinchi

Premanahalya Shaapamu Deechi, Priya Bhaktula Rakshinchina Devara (Rama Rama…)

Gurunaajnyanu Vanamandonarinchi, Guhuni Bhaktikaanandamu Chendhi

Paramaadaramuna Bharatuni Gaanchi, Paaduka Losagina Paavanacharitudu(Rama Rama…)

Kharadooshanamukha Danujula Drunchi, Karuna Jataayu Gati Savarinchi

Sharabhangaadimuneendrula Brochi, Shabari Phalammulu Premabhujinchina(Rama Rama…)

Mrunduga Hanumantuni Deevinchi, Muda Malaraga Ravisutu Paalinchi 

Chengina Kinukato Vaalini Drunchi, Cherina Vaanara Veerula Brochina(Rama Rama…)

Paavani Saahasa Moralaalinchi, Padati Seetha Chudamani Ganchi, 

Avanaraashini Neetabandhinchi, Aadaramuga Vibheeshanu Brochina (Rama Rama…)

Raavanaadi Suravairula Drunchi, Ramanithoda Saadhula Paalinchi

Devatalella Nutimerajesi, Devi Goodi Puri Jerina Sri Raghu (Ram a Rama…)

Nijasahodarula Ninu Sevimpaga,Ninnu ganchi Prajalella Sukhimpaga

Ajaharaadi Surulella Nutimpaga Aanandamutona Ayodhyanelina.(Rama Rama…)

 

రామ రామ రామ సీత, రామ రామ రామ సీత శ్రీమద్రావికులమందు జనించి, సీతాదేవిని ప్రీతి వరించి

ప్రేమనహల్య శాపము దీచి, ప్రియ భక్తుల రక్షించిన దేవర (రామ రామ…)

 గురునాజ్ఞ్యను వనమందొనరించి, గుహుని భక్తికానందము చెంది

పరమాడారమున భరతుని గాంచి, పాదుకా లొసగిన పావనచరితుడు(రామ రామ…)

ఖరదూషణముఖ దనుజుల ద్రుంచి, కరుణ జటాయు గతి సవరించి శరభంగాదిమునీంద్రుల బ్రోచి, శబరీ ఫలములు ప్రేమభుజించిన(రామ రామ…)

మృదుగా హనుమంతుని దీవించి, మూఢ మలరగా రవిసుతు పాలించి చెంగున కినుకతో వాలిని ద్రుంచి, చేరిన వానర వీరులు బ్రోచిన(రామ రామ…)

పావని సాహస మొరలాలించి, పదాతి సీత చూడామణి గాంచి, అవనరాశిని నీతబంధించి, ఆధారముగా విభీషను బ్రోచిన (రామ రామ…)

రావణాది సురవైరుల ద్రుంచి, రామానితోడ సాధుల పాలించి దేవతలెల్ల నూతిమేరజేసి, దేవి గుడి పూరి జేరిన శ్రీ రఘు (రాం ఆ రామ…)

నిజసహోదరుల నిను సేవింపగా,నిన్ను గాంచి ప్రజలెల్ల సుఖియింపగా అజహారాది సురులెల్ల నుతింపగా ఆనందముతోనా అయోధ్యనేలిన.(రామ రామ…)

https://youtu.be/XSBLnZnh9m4

15. SAI NAAMAME DORIKEKADAA 

Sai Naamame Dorike Kadaa Taamasa Gunamula Narike Kadaa

Kaama Krodha Mohaandhakaaramula Kaalchi Kaalchi Masichese Kadaa

Aaidu Bhootamulu Mringe Kadaa Paramaanandambuna Ponge Kadaa

Aaidaidiruvadi Aidula Sangamu Aadi Madhyamu Nantayu Velasina

(Sai Naamame Dorike Kadaa…)

Puttuta Gittuta poye kada jutu gatiga pate kada

Dattamaina gadandakaramuna, pata pagale maha jyothi velegenata

(Sai Naamame Dorike Kadaa…)

Chitraavati Teeramu Niliche Kadaa Gurudaasuni Madilo Palike Kadaa

Puttaparti Desham u Dayavaasitu Kaachee Bhaasura Daasulanelina

(Sai Naamame Dorike Kadaa…)

సాయి నామము దొరికే కదా తామస గుణముల నరికే కదా కామ క్రోధ మోహాంధకారముల కాల్చి కాల్చి మసిచేసే కదా

అయిదు భూతములు మ్రింగే కదా పరమానందంబున పొంగే కదా ఆయిదైదిరువదియైదుల  సంగము ఆది మధ్యము నంతయు వెలసిన (సాయి నామము దొరికే కదా…)

పుట్టుట గిట్టుట పోయే కదా జుట్టు గట్టిగా పాటె కదా దట్టమైన గాఢాంధకారము, పాట పగలే మహా జ్యోతి వెలెగెనట (సాయి నామము దొరికే కదా…)

చిత్రావతి తీరము నిలిచే కదా గురుదాసుని మదిలో పలికే కదా పుట్టపర్తి దేశం యూ దయవాసితు కాచీ భాసుర దాసులనేలిన (సాయి నామము దొరికే కదా…)




16 SATHYA DHARMAMU SHAANTI PREMALATA

Sathya Dharmamu Shaanti Premalato, Nee Nitya Jeevana Yaatra Saaginchu(Jeeva…)

Yatna Prayatnamul Maanava Dharmamu, Jayaapajayamulu Daivaadheenamu(Sathya…)

Bhaktitoda Bhagavantuni Dalachuchu, Nityadharmamulu Nirvarthinchina

Atti Janakunaku Raajayogamuna, Andaraani Mokshambu Pondane(Sathya…)

Hridaya Bhoomulu Saagucheyandi, Mee Manasu Madakaga Gunamule Yeddul

Vivekamanu Chalakolanu Teesi, Vishaalamagu Mee Hrudayamu Dunnudu(Sathya…)

Maanavadhairyame Manchi Yeruvuga, Premadhaarale Pantavittuluga

Bhakthe Varshamu Bhaavame Kalupulu, Brahmaanandame Pandedi Panta(Sathya…)

Prakruti Dharmamu Pattu Vidakandi, Karmayogame Janma Dharmambu

Smarane Maanava Janmarahasyamu, Saadhane Bhakthula Saaralakshanamu(Sathya…)

Kashtasukhamulu Karmalanakandi, Mana Ishtalopame Kashtamaunandi

Pattuvidaka Aa Paadamu Kolichina, Gattujerchuta Tana Paniyenu(Sathya…)

Yedanu Vidadu Yedabaayaledu, Mimmeluchundu Ye Vela Bhakthula

Karunaye Athadu Athade Karunai, Karunakai Kaachi Pondandee (Sathya…)

Ashtasiddhula Saadhanalenduku, Adi Vatti Bhramalatho Kattiveyunuga

Dattamaina Ee Jeevitaadavilo, Vatti Naamame Pattapagalu(Sathya…)

Modati Pattunu Vidavabokandi, Aadipattulone Bhakthi Pattandi

Yenni Baadhalanu Pondina Bhagavat, Chintana Maatramu Vidakandi(Sathya…)

 

సత్య ధర్మమూ శాంతి ప్రేమలతో, నీ నిత్య జీవన యాత్ర సాగించు(జీవ…) యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము(సత్య…)

భక్తితోడ భగవంతుని దలచుచు, నిత్యధర్మములు నిర్వర్తించిన అట్టి జనకునకు రాజయోగమున, అందరాని మోక్షంబు పొందనే(సత్య…)

హ్రిదయా భూములు సాగుచేయండి, మీ మనసు మడకగా గుణములు ఎద్దుల వివేకమును చాలాకొలను తీసి, విశాలమగు మీ హృదయము దున్నుదు(సత్య…)

మానవధైర్యమే మంచి ఎరువుగా, ప్రేమధారాలే పంటవిత్తులుగా భక్తే వర్షము భావమే కలుపులు, బ్రహ్మానందమే పండేది పంట(సత్య…)

ప్రక్రుతి ధర్మమూ పట్టు వీడకండి, కర్మయోగమే జన్మ ధర్మంబు స్మరణే మానవ జన్మరహస్యము, సాధనే భక్తుల సారలక్షణము(సత్య…)

కష్టసుఖములు కర్మలనకండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి పట్టువీడక ఆ పాదము కొలిచినా, గట్టుజేర్చుట తన పనియెను(సత్య…)

ఎదను వీడడు  ఎడబాయలేడు మిమ్ము ఏలుచుండు ఏ వేళా భక్తుల కరుణయే అతడు అతడే కరుణ, కరుణకై కాచి పొందండి (సత్య…)

మొదటి పట్టును విడవబోకండి, ఆదిపట్టులోనే భక్తి పట్టండి ఎన్ని బాధలను పొందిన భగవత్, చింతన మాత్రము వీడకండి(సత్య…)




17.SHIVA SHIVA SHIVA SHIVA YANARAADA

Shiva Shiva Shiva Shiva Yanaraada Jeeva Chinthalella Baapukoni Manaraadaa (Nee)

Shivametthi Jagamanta Tirigevu Oh Chitthamaa Nee Kenta Siggu Lede

Avani Sukhambula Kallaadedi Nee Kaavaliki Migiledadi Yedi? (Shiva…)

Prodduboka Oorivaari Suddulanna Meeru Siddhamaudure Kadu Shraddhatoda

Muddu Muddu Gaanu Sai Muchhataalu CheppunapuDoddikaga Yundare O Chevulaara(Shiva.)

Panimaali Cinemaalu Palumaarlu Meeru kani kani chaninanu Tanivi Lede

Kshanamaina Daiva Sannidhi Nilupaga, Kanulaara Kadu Kashtamaa?(O Kanulara)(Shiva…)

Avaniki Rotha matalandaritoni palukaku gowravamaiyanuga

Navanitha choruni namamu palukuta Nalka avamanambaguna  (Shiva)

Patalu padina palememi manchi matalu nerchina mahimemi, 

Sutiga peddala bhatalo nadichina sukamanu mootalu ponduduvaa (Shiva..)

Estamochu Chedda pannulannicheya Mimmu Ishwarundu Shrustinchinada

Thechukoni Chetulara Telivi Ikanaina meera, Chache daka Hari Bhajana Cheyarandi (Shiva..)

Pani leni sunakamu vale neevu parugedi badulimpa tiruguduva

Skhenamaina satsangathi lo niluvuga sadyamu kada charanamula-meeku sadyamu kada charanamula (Shiva…)

Suluvuga Dorikina Sundara Saavini Chulakana Cheyaga Chootuvugaa

Palu Bommalake Padi Padi Mrokkina Bhathi shradalato Bratukuduva(Shiva…)

శివ శివ శివ శివ యనరాదా జీవ చింతలెల్ల బాపుకొని మనరాదా (నీ) శివమెత్తి జగమంతా తిరిగేవు ఓ చిత్తమా నీ కెంత సిగ్గు లేదె 

అవని సుఖంబుల కళ్ళాడేది నీ కావలికి మిగిలేదది ఏది? (శివ…) 

ప్రొద్దుబొక ఊరివారి సుద్దులన్న మీరు సిద్ధమౌదురే కాదు శ్రద్ధతోడ

ముద్దు ముద్దు గాను సాయి ముచ్చటాలు చెప్పునపుడోద్దికగా యుండరే ఓ చెవులారా(శివ.)

పనిమాలి సినిమాలు పలుమార్లు మీరు కానీ కానీ చనినను తనివి లేదే క్షణమైనా దైవ సన్నిధి నిలుపగా, కనులారా కాదు కష్టమా?(ఓ కనులార)(శివ…)

అవనికి రోత మాటలందరితోని పలుకకు గౌరవమైయనుగా నవనీత చోరుని నామము పలుకుట నాలుక అవమానంబగునా (శివ)

పాటలు పాడిన పాలెమేమి మంచి మాటలు నేర్చిన మహిమేమి, సూటిగా పెద్దల బాటలో నడిచి సుఖమను మూటలు పొందుదువా (శివ..)

ఇస్టమోచు చెడ్డ పన్నులన్నీచేయ మిమ్ము ఈశ్వరుఁడు సృష్టించినదా తెచ్చుకొని చేతులారా తెలివి ఇకనైనా మీరా, చాచే దాక హరి భజన చేయరండి (శివ..)

పని లేని శునకము వాలే నీవు పరుగెడి బదులిమ్ప తిరుగుదువా సుఖేనమైన సత్సంగతి లో నిలువుగా సాధ్యము కదా చరణముల-మీకు సాధ్యము కదా చరణముల (శివ…) 

సులువుగా దొరికిన సుందర సావిని చులకన చేయగా చూతువుగా

పలు బొమ్మలకే పడీ పడీ మ్రొక్కిన భాక్తి  శ్రద్దలతో బ్రతుకుదువఁ(శివ…)




18.SRI GANESHA SHIVUNI KUMARA

Sri Ganesha Shivuni Kumaara Shritajana Vinutha Prabho(Prabho)(2)

Sri Gananaatha Sevitha Paadaa (3)

Naagati Neevani Nammiti Sadaa, Naagaabharana Nanudaya Gonava(Sri Ganesha…)

Iddari Tallula Muddu Kumaaraa (3)

Bakthudanaitini Vadda Jerpara, Koddi Kripanu Naa Gosagi Brovara (Sri Ganesha…)

Koggugamana Na Dikkunivera (3)

Makkuvatona Madinilpitira, Akkara Seyaka Aadarinchara(Sri Ganesha…)

Sajjana Saadhula Sannuta Charanaa (3)

Kujja Deva Gajaasura Harana, Bojja Vishaala Vijaya Gajaanana(Sri Ganesha…)

Sri Kailaasapura Vighnesha (3)

Moravini Karunato Mamu Kaavamu Eesha, Dvirata Vadana Santa Prakaasha (Sri Ganesha…)

Shri Sayishuni Sevaka Janulamu (3)

Sai Bhajanalu Cheyutu Manayam , Jayamidaraava Rayam una Deva Bhaktulakaava (Sri Ganesha…)

శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో(ప్రభో)(౨) శ్రీ గణనాథా సేవిత పాడా (3)

నాగటి నీవని నమ్మితి సదా, నాగాభరణ ననుడాయ గొనవ(శ్రీ గణేశ…) 

ఇద్దరు తల్లుల ముద్దు కుమారా (3)

భక్తుడనైతిని వద్ద జేర్పర, కొద్ది కృపను నా గోసంగి బ్రోవర (శ్రీ గణేశ…)

 కొగ్గుగమనా న దిక్కునివేరా (3)

మక్కువతోనా మదినిల్పితిరా, అక్కర సేయక ఆదరించారు(శ్రీ గణేశ…) 

సజ్జన సాధుల సన్నుత చారాణా (3)

కొజ్జా దేవా గజాసుర హరణ, బొజ్జ విశాల విజయ గజానన(శ్రీ గణేశ…)

శ్రీ కైలాసపుర విఘ్నేశ (3) మొరవిని కరుణతో మేము కావుము ఈశా, ద్విరాట వాదన శాంతా ప్రకాశం (శ్రీ గణేశ…)

శ్రీ సాయీశుని సేవక జనులము (3) సాయి భజనలు చేయుటయు మన్యం , జయమిదరావు రాయం ఉన దేవా భక్తులకావ (శ్రీ గణేశ…)




19. TAANDAVA KELI SALPENU

Taandava Keli Salpenu Parameshwarudu Sri Samba Shivudu

Taandava Keli Salpe Kundaleendra Kankanudu

Salugadhakka Chepatti Ghana Ghana Ghana Ghana Taka Yanuchu

Taandava Keli Salpenu…

Sashikala Mastakamuna Bhaasitamuga Vibhuti Poosi

Vishamu Galamunanduna Misa Misa Misa Misa Misayani Merayaga

Taandava Keli Salpenu…

Sikhalo Minneti Kanya Mukhamulo Moodava Kannu

Sogasuga Sphatikaaksha Maalalu Niga Niga Niga Nigayani Merayaga

Taandava Keli Salpenu…

Saraswathi Veena Veedaga Purandarundu venu vodaga

Hari Mrudangamu bayimpaga ghani ghani ghani taka yanuchu

Taandava Keli Salpenu…

Raamaa devi geethamu padaga Kamalaakshudu talamu veyaga

Uma Devi kolvuna harudu pari pari pari vidamuluga

Taandava Keli Salpenu…

Devadi devendramulu devata ghandarva sreelu

Bhavamuna janadu bhojunoo bhani bhani bhani taka yanuchu

Taandava Keli Salpenu….

Naradundu tumburu veyaga jatajootamuna shiramuna merayaga

Trishulammu to thokuchu harudu thadim thadim thadi taka yanuchu

Taandava Keli Salpenu…

Gauri Devi Jagamulanelaga Ganga Devi Nadulaipaaraga

Vighneshwarudu Atu Itu Tirugaga Avighnambuga Aadenu Harudu

Taandava Keli Salpenu…

తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పే కుణ్డలీన్ద్ర కంకణుడు

సలుగాఢక్కా చేపట్టి ఘానా ఘానా ఘానా ఘానా టక యనుచు తాండవ కేళి సల్పెను… శశికళ మస్తకమున భాసితముగా విభూతి పూసి,విషము గలమునందున మిస మిస మిస మిస మిసాయని మెఱయఁగ తాండవ కేళి సల్పెను…

శిఖలో మిన్నేటి కన్య ముఖములో మూడవ కన్ను సొగసుగా స్ఫటికాక్ష మాలలు నిగ నిగ నిగ నిగాయని మెఱయఁగ తాండవ కేళి సల్పెను…

సరస్వతి వీణ వీదగా పురందరుండు వేణు ఊదగా హరి మృదంగము బయింపగా ఘనీ ఘనీ ఘనీ తక యనుచు తాండవ కేళి సల్పెను…

రామా దేవి గీతము పాడగా కమలాక్షుడు తాళము వేయగా ఉమా దేవి కావున హరుడు పరి పరి పరి విధములుగ తాండవ కేళి సల్పెను…

దేవాది దేవేంద్రములు దేవతా గన్ధర్వా శ్రీలు భావమున జనదుం   భోజునూ భాని భాని భాని తక యనుచు తాండవ కేళి సల్పెను….

నారదుండు తుంబురు వేయగా జటాజూటమున శిరమున మెఱయఁగ త్రిశూలము తో తోకుచు హరుడు తదిమి తదిమి తది టక యనుచు తాండవ కేళి సల్పెను…

గౌరీ దేవి జగములనెలాగ గంగా దేవి నదులైపారగా విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా అవిఘ్నంబుగా ఆడెను హరుడు తాండవ కేళి సల్పెను…



20.TELIYAGA TARAMA

Teliyaga Tarama Narulu Kanugona Vashama

Parama Taponidhulakaina Brahmakunaina

Teliyaga Tarama Narulu Kanugona Vashama

Nee Mahima Teliyakendaro Ee Mayalo Badiri

Nee Marugu Jochinatti Janulu Mahimalu Ganiri

Nee Marmaleela Kanugona Maanavulaku Vashamaa

Teliyaga Tarama Narulu Kanugona Vashama

Sharanu Jochinatti Janula Sannidhi Jerthu Nee Sannidhi Jerthu

Garvinchinatti Janulanu Nee Kaalanu Drotu Nee Kaalanu Drotu

Sri Sai Hare Sri Sai Hare Namasmarana Dalachina Chaalu

Teliyaga Tarama Narulu Kanugona Vashama

తెలియగ తరమ నరులు కనుగొన వశమా

 పరమ తపోనిధులకైనా బ్రహ్మకునైనా 

తెలియగ తరమ నరులు కనుగొన వశమా

నీ మహిమ తెలియకేందరో ఈ మాయలో బడిరి 

నీ మరుగు జొచ్చినట్టి జనులు మహిమలు గనిరి 

నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా

తెలియగ తరమ నరులు కనుగొన వశమా

 శరణు జొచ్చినట్టి జనుల సన్నిధి జెర్తు నీ సన్నిధి జెర్తు

గర్వించినట్టి జనులను నీ కాలను డ్రోతు నీ కాలను డ్రోతు 

శ్రీ సాయి హరే శ్రీ సాయి హరే నామస్మరణ దలచిన చాలు 

తెలియగ తరమ నరులు కనుగొన వశమా




21. YENTA MANCHI TEEPI

Yenta Manchi Teepi Meerantha Sevimpudi

Raatini Bahupreetini Dhara Naatiniga Jesina

Seetaadinathudaina Sriraamachandranaama(Yenta…)

Povunu Durbhaavamu Raabovunu Sadbhaavamul

Traavanga Traavanga Nee Paapamella Baapagan(Yenta…)

Chakkarako Nikkamu Balamokkada Mudamekkagan

Grukkanga Grukkangan Kodanda Raama Naama(Yenta.,)

Dakshina Pareekshana Upeksha Cheyajaalana

Paksheendra Vaahanudaina Pattaabhiraamanaama (Yenta. )

Bhooshanaadi Bhooshana Vibheeshana Subhaasana

Poshinche Raajugana Brochunatti Raamanaama (Yenta…)

Saaramu Rasaamu Susaara Naarikelamu

Meeranga Meerangan Melaina Raama Nama (Yenta…)

Shaantudu Gunavantudu Balavantudu Hanumantudu

Santoshamuna Jesi Natti Saaketaraamanaama (Yenta…)

యెంత మంచి తీపి మీరంతా సేవింపుడి రాతిని బహుప్రీతిని ధర నాటినిగా జేసినా సీతాదినాథుడైన శ్రీరామచంద్రనామ(యెంత…)

పోవును దుర్భావము రాబోవును సద్భావముల్ ట్రావంగా ట్రావంగా నీ పాపమెల్ల బాపఁగన్(యెంత…) 

చక్కరకొ నిక్కము బలమొక్కడ ముదమెక్కగం, గృక్కంగా గ్రుక్కనఁగన్ కోదండ రామ నామ(యెంత.,) 

దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాలన పక్షీన్ద్ర వాహనుడైన పట్టాభిరామనామ (యెంత. )

భూషణాది భూషణ విభీషణ సుభాసన పోషించే రాజుగానే బ్రోచునట్టి రామనామ (యెంత…) 

సారము రాసాము సుసారా నారికేళము,మీరంగా మీరంగం మేలైన రామ నామ (యెంత…) 

శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు సంతోషమున జెసి నట్టి సాకేతరామనామ (యెంత…)




22. YEVARI GATHI YETULA NUNDUNO

Yevari Gathi Yetula Nunduno Sri Sai Keruka

Yevari Gathi Yetula Nunduno Sri Baba Keruka(Yevari…)

Karmaanu Bandhamulanu Kada Throya Yevari Vasham u

Dharmaraaju Viratuninta Thammulatho Koluvu Leda(Yevari…)

Nithya Sathya Manubhavimpa Sathyaharishchandrudu

Maata Koraku Thanu Maalavani Goluva Leda(Yevari..)

Sriman Naarayanundu Ramaavataarametthi

Aa Mahanubhavu Bharya Ravanache Dorakaleda(Yevari.) 

 

ఎవరి గతి యేతుల నుండునో శ్రీ సాయి కెరుక ఎవరి గతి యేతుల నుండునో శ్రీ బాబా కెరుక(ఎవరి…) కర్మాను బంధములను కదా త్రోయ ఎవరి వశం

ధర్మరాజు విరటునింట తమ్ములతో కొలువు లేదా(ఎవరి…) 

నిత్య సత్య మనుభవింప సత్యహరిశ్చన్ద్రుడు 

మాట కొఱకు తాను మాలవని గొలువ లేదా(ఎవరి..)

శ్రీమాన్ నారాయణుండు రామావతారమెత్తి ఆ మహానుభావు భార్య రవాణాచే దొరకలేదా(ఎవరి.)